Bismillah Logo

బిస్మిల్లాహ్ మ్యారేజ్ బ్యూరో

ముస్లిం దూదేకుల / నూర్‌బాషా సంబంధాలు

98493 01201
ముస్లిం దూదేకుల / నూర్‌బాషా సంబంధాలు మాత్రమే

మంచి సంబంధం — మన సమాజం కోసం

మేము ముస్లిం దూదేకుల మరియు నూర్‌బాషా కుటుంబాల కోసం మాత్రమే సంబంధాలు చూస్తాము. సంబంధం చూడబడి, మీకు నచ్చిన తర్వాత కూడా మేము డబ్బు అడగము — పూర్తిగా ఉచితం. మీ ఇష్టం అయితే, మీ మనసుతో ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. అది మీ ఇష్టం, ఎలాంటి ఫీజు లేదు.

ఫోన్ చేయండి
షేక్ ఆదం షాఫీ గారు
రిజిస్టర్ నెం. 157/2015

గుంటూరు నగర కమిటీ

0/-

100% ఉచిత సేవ

1000+

నమ్మకమైన ప్రొఫైల్స్

Dudekula

మన దూదేకుల / నూర్‌బాషా

Noor Basha

మన దూదేకుల / నూర్‌బాషా

విజయాలు

కుదిరిన సంబంధాలు (Success Stories)

మన బిస్మిల్లాహ్ మ్యారేజ్ బ్యూరో ద్వారా పెళ్ళి కుదిరిన కొన్ని సంతోషకరమైన జంటలు

Shaik Salim & Reshma వివాహం కుదిరింది

Shaik Salim & Reshma

Guntur

Reg No. 124/2024Married 2024
Noorbasha Ghouse & Yasmin వివాహం కుదిరింది

Noorbasha Ghouse & Yasmin

Vijayawada

Reg No. 89/2024Married 2024
Shaik Subhani & Farzana వివాహం కుదిరింది

Shaik Subhani & Farzana

Narasaraopet

Reg No. 215/2023Married 2023
Dudekula Mowla & Mumtaz వివాహం కుదిరింది

Dudekula Mowla & Mumtaz

Tenali

Reg No. 142/2024Married 2024
Noorbasha Rabbani & Sameera వివాహం కుదిరింది

Noorbasha Rabbani & Sameera

Chilakaluripet

Reg No. 304/2023Married 2023
Shaik Mastan & Shabana వివాహం కుదిరింది

Shaik Mastan & Shabana

Guntur

Reg No. 76/2025Married 2025
Shaik Salim & Reshma వివాహం కుదిరింది

Shaik Salim & Reshma

Guntur

Reg No. 124/2024Married 2024
Noorbasha Ghouse & Yasmin వివాహం కుదిరింది

Noorbasha Ghouse & Yasmin

Vijayawada

Reg No. 89/2024Married 2024
Shaik Subhani & Farzana వివాహం కుదిరింది

Shaik Subhani & Farzana

Narasaraopet

Reg No. 215/2023Married 2023
Dudekula Mowla & Mumtaz వివాహం కుదిరింది

Dudekula Mowla & Mumtaz

Tenali

Reg No. 142/2024Married 2024
Noorbasha Rabbani & Sameera వివాహం కుదిరింది

Noorbasha Rabbani & Sameera

Chilakaluripet

Reg No. 304/2023Married 2023
Shaik Mastan & Shabana వివాహం కుదిరింది

Shaik Mastan & Shabana

Guntur

Reg No. 76/2025Married 2025
షేక్ ఆదం షాఫీ గారు
రిజిస్టర్ నెం. 157/2015

షేక్ ఆదం షాఫీ గారు

గుంటూరు నగర అధ్యక్షులు

ఆంధ్రప్రదేశ్ నూర్‌బాషా / దూదేకుల వెనుకబడిన ముస్లిం సంక్షేమ సంఘం — గుంటూరు నగర కమిటీ. రిజిస్టర్ నెం. 157/2015. సమాజ సేవలో ఎన్నో సంవత్సరాల అనుభవం. కుటుంబాల మధ్య నమ్మకంతో సంబంధాలు కుదిర్చడమే మా లక్ష్యం.

శ్రీ ఆదం షాఫీ గారి ఆధ్వర్యంలో సేవ
100% ఉచిత సంప్రదింపులు
నమ్మకమైన సమాజ సేవ
వందలాది విజయవంతమైన వివాహాలు
రిజిస్ట్రేషన్

ఉచిత వివాహ ప్రొఫైల్ నమోదు

మీ వివరాలను క్రింది ఫామ్‌లో పూరించండి. నమోదు చేసిన వివరాలు వాట్సాప్ ద్వారా పంపి మీ సంబంధాన్ని యాక్టివేట్ చేసుకోండి.

+91
ఎలా పని చేస్తుంది

ఎలా పని చేస్తుంది

1

1. రిజిస్టర్ చేసుకోండి

క్రింది ఫామ్ ద్వారా మీ వివరాలు నమోదు చేయండి.

2

2. ఫోన్ / వాట్సాప్ చేయండి

మీ వివరాలు మరియు ఫోటోలను మాకు పంపించండి.

3

3. సంబంధాలు చూపిస్తాము

మన దూదేకుల / నూర్‌బాషా సంబంధాలు మాత్రమే చూపిస్తాము.

4

4. పెళ్లి కుదురుతుంది

పెద్దలు మాట్లాడుకొని పెళ్లి నిశ్చయించుకుంటారు. ఎలాంటి ఫీజు లేదు.

మా ప్రత్యేకత & నమ్మకం

మా ప్రత్యేకత & నమ్మకం

మన సమాజం మాత్రమే

ముస్లిం దూదేకుల మరియు నూర్‌బాషా కుటుంబాల సంబంధాలు మాత్రమే ప్రత్యేకంగా చూస్తాము.

పూర్తి గోప్యత

మీ వ్యక్తిగత వివరాలు మరియు ఫోటోలను చాలా సురక్షితంగా ఉంచుతాము.

100% ఉచితం

డబ్బుతో పనిలేకుండా కేవలం సేవా దృక్పథంతో ఉచితంగా పనిచేస్తాము.

ఫోటో గ్యాలరీ

షేక్ ఆదం షాఫీ గారు 1
షేక్ ఆదం షాఫీ గారు 2
షేక్ ఆదం షాఫీ గారు 3
షేక్ ఆదం షాఫీ గారు 4
షేక్ ఆదం షాఫీ గారు 5
షేక్ ఆదం షాఫీ గారు 6

సంప్రదించండి

డోర్ నెం. 8-10-97, యస్.వి. రంగారావు బొమ్మ ఎదురు రోడ్, మోతిలాల్ నగర్, నెహ్రూనగర్ 1వ లైన్, గుంటూరు.